Peddireddi: అధికారం కోసం చంద్రబాబు దిగజారతారు

Peddireddi: అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు

Jyothi
Published on: 10 Feb 2024 8:52 AM IST
Peddireddi Comments On Chandrababu
X

Peddireddi: అధికారం కోసం చంద్రబాబు దిగజారతారు

Peddireddi: అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయని చంద్రబాబు.. హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. సంక్షేమ పాలన అందించిన జగన్‌‌కే ప్రజా మద్దతు ఉందన్న పెద్దిరెడ్డి.. చంద్రబాబు మాయమాటలతో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోతుందని అన్నారు.

Jyothi

Jyothi

Next Story