Pawan Kalyan: ప.గో. నేడు భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan: జనసేన, టీడీపీ ముఖ్యనేతలతో భేటీకానున్న పవన్

Jyothi
Published on: 21 Feb 2024 8:26 AM IST
Pawan Kalyan visit to Bhimavaram Today
X

Pawan Kalyan: ప.గో. నేడు భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 3.30 గంటలకు భీమవరం నియోజకవర్గం ముఖ్య నాయకులతో స్థానిక నిర్మల దేవీ గార్డెన్స్‌‌లో సమావేశం నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story