Pawan Kalyan: విజయవాడకు పవన్ కల్యాణ్.. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యే ఛాన్స్

Pawan Kalyan to Vijayawada soon
x

Pawan Kalyan: విజయవాడకు పవన్ కల్యాణ్.. సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యే ఛాన్స్

Highlights

Pawan Kalyan: ఢిల్లీ చర్చల సారాంశాన్ని పవన్‌కు వివరించనున్న చంద్రబాబు

Pawan Kalyan: కాసేపట్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. సాయంత్రం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ చర్చల సారాంశాన్ని చంద్రబాబు పవన్‌కు వివరిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories