Pawan Kalyan: రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలవనున్న పవన్‌

Pawan Kalyan: చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌ తీసుకున్న పవన్‌

Jyothi
Published on: 13 Sept 2023 3:46 PM IST
Pawan Kalyan will meet Chandrababu in Rajahmundry Jail Tomorrow
X

Pawan Kalyan: రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలవనున్న పవన్‌

Pawan Kalyan: రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాజమండ్రి జైలులో చంద్రబాబను పవన్‌ కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌ ములాఖత్‌ తీసుకున్నారు. రేపు నారా లోకేష్‌ను కూడా పవన్‌ కలవనున్నారు. సిల్క్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story