Pawan Kalyan: ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరికి పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: ఇప్పటికే ఢిల్లీకి రావాలని పవన్, చంద్రబాబులకు పిలుపు

Shekhar G
Published on: 7 March 2024 1:38 PM IST
Pawan Kalyan to Mangalagiri In A Special Helicopter
X

Pawan Kalyan: ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరికి పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేరుకోనున్నారు. పవన్ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ జనసేనలో చేరనున్నారు. రాత్రి మంగళగిరిలో జనసేన సిబ్బంది అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌పై దురుసుగా ప్రవర్తించారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై జనసేన సిబ్బందితో పవన్ మాట్లాడనున్నారు. అనంతరం రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాలని ఇప్పటికే పవన్, చంద్రబాబులకు పిలుపు వచ్చింది.

Shekhar G

Shekhar G

Next Story