Pawan Kalyan: హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి పవన్ కల్యాణ్ షిఫ్ట్

Pawan Kalyan Shift From Hyderabad to Mangalagiri
x

Pawan Kalyan: హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి పవన్ కల్యాణ్ షిఫ్ట్ 

Highlights

Pawan Kalyan: ఇకపై షూటింగ్స్ ఉంటేనే హైదరాబాద్ రానున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ నుంచి మంగళగిరికి పవన్ కల్యాణ్ షిఫ్ట్ అయ్యారు. సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు మంగళగిరికి తరలించారు. ఇకపై షూటింగ్స్ ఉంటేనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ రానున్నారు. పవన్‌కు అనుగుణంగా మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ఇంటి నిర్మాణం చేయనున్నారు. సినిమాలపై చర్చలకు దర్శకులు ఇక మంగళగిరికే రానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories