ఉన్నతాధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

ఆర్.డబ్ల్యూ.ఎస్., పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంపై సమీక్ష

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Jun 2024 2:07 PM IST
Pawan Kalyan Review Meeting With Higher Officals
X

ఉన్నతాధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆర్.డబ్ల్యూ.ఎస్., పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యాక్రమాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story