ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి మహిళ మిస్సింగ్ కేసు

Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ మిస్సింగ్ విషయాన్ని ఆమె బంధువులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2024 9:29 AM IST
Pawan Kalyan Receive Missing Complaint in Gannavaram Airport
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి మహిళ మిస్సింగ్ కేసు

Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ మిస్సింగ్ విషయాన్ని ఆమె బంధువులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్ ను ముదినేపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి భవాని బంధువులు కలిశారు. ఈనెల 8వ తేదిన మహాలక్ష్మి భవాని మిస్సయ్యిందని ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేశామని చెప్పారు. నేను ప్రత్యేక బృందాలతో ఎంక్వయిరీ చేయించి మీకు అప్పగించే బాధ్యత నాదని వారికీ భరోసా ఇచ్చాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాంతో మిస్ అయిన వివాహిత బంధువులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story