దాడులు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం: పవన్
-జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్న పవన్ -వైసీపీ నాయకులు వాడుతున్న బాష దారుణంగా ఉంది-పవన్
పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిపై అధినేత పవన్ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి దాడులు పునరావృతం అయితే తాము చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించారు. వైసీపీ నాయకులు వాడుతున్న బాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా విమర్శించారు.
Next Story




