Pawan Kalyan: చంద్రబాబును కలిసిన పవన్‌.. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేత

Pawan Kalyan: విజయవాడ కలెక్టరేట్‌లో పవన్ ప్రత్యేక పూజలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Sept 2024 2:46 PM IST
Pawan Kalyan Met Chandrababu Naidu
X

Pawan Kalyan: చంద్రబాబును కలిసిన పవన్‌.. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కు అందజేత

Pawan Kalyan: విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడితో పవన్ భేటీ అయ్యారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన కోటి రూపాయల చెక్కును చంద్రబాబుకు పవన్ అందించారు. అంతకుముందు పవన్ ఆరోగ్యంపై సీఎం ఆరా తీశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story