Pawan Kalyan: చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ

Pawan Kalyan: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం

Jyothi
Published on: 29 April 2023 7:53 PM IST
Pawan Kalyan Meet with Chandrababu
X

Pawan Kalyan: చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కాసేపటి క్రితమే ‎ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలోని తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story