Pawan Kalyan: అన్ని పద్దతులు బాగుంటే టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు ఉంటుంది

Pawan Kalyan: వైసీపీని గద్దె దించడమే మా టార్గెట్‌

Jyothi
Published on: 12 May 2023 5:39 PM IST
Pawan Kalyan Hot Comments on Alliance
X

Pawan Kalyan: అన్ని పద్దతులు బాగుంటే టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు ఉంటుంది

Pawan Kalyan: పొత్తులపై మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అన్ని పద్దతులు బాగుంటే.. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. సీఎం అభ్యర్థి ఎవరనేది బలాబలాలు నిర్ణయిస్తాయన్నారు. వైసీపీని గద్దె దించడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని చెప్పారు. పోటీ చేసిన స్థానాల్లో బలమైన మెజార్టీతో గెలుద్దామని, ఆ తర్వాత సీఎం పదవి గురించి మాట్లాడదామన్నారు పవన్‌ కల్యాణ్. అయితే.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Jyothi

Jyothi

Next Story