Pawan Kalyan: భీమవరం నుంచి జనసేనాని పోటీ.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: భీమవరంలో కార్యకర్తల సమావేశం తర్వాత ఢిల్లీకి పవన్

Shekhar G
Updated on: 21 Feb 2024 1:16 PM IST
Pawan Kalyan Contest From Bhimavaram
X

Pawan Kalyan: భీమవరం నుంచి జనసేనాని పోటీ.. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో ఇవాళ టీడీపీ శ్రేణులతో సమావేశం అయ్యారు. తాను పోటీ చేసే స్థానం నుంచి ప్రకటన చేశారు. భీమవరం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Shekhar G

Shekhar G

Next Story