Pawan Kalyan: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డా.. దండం పెట్టి మరీ ఒప్పించా

Pawan Kalyan: ఏపీలో పొత్తులపై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానన్నారు.

Shekhar G
Published on: 21 Feb 2024 5:10 PM IST
Pawan Kalyan Comments On Alliance In Bhimavaram
X

Pawan Kalyan: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డా.. దండం పెట్టి మరీ ఒప్పించా

Pawan Kalyan: ఏపీలో పొత్తులపై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానన్నారు. జాతీయ నాయకత్వంతో ఎన్ని చివాట్లు తిన్నానో తనకే తెలుసన్నారు పవన్‌. దండం పెట్టి మరీ మూడు పార్టీల పొత్తుకు ఒప్పించానని, ఇదంతా.. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల కోసమే చేశానని చెప్పారు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు పవన్‌. జగన్‌ సిద్ధం అంటే.. తాము యుద్ధం అంటామన్నారు జనసేనాని.

Shekhar G

Shekhar G

Next Story