Pawan Kalyan: ఎక్కువ స్థానాలు తీసుకుని.. రిస్క్ పడేకంటే.. తక్కువస్థానాలు తీసుకుని గెలుస్తాం

Pawan Kalyan: 2019 అరాచకపాలన చూసిన తర్వాత ప్రజల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం

Shekhar G
Published on: 24 Feb 2024 2:18 PM IST
Pawan Kalyan Announces Janasena Will Contest For 23MLA And 3MP Seats As Alliance Agreement
X

Pawan Kalyan: ఎక్కువ స్థానాలు తీసుకుని.. రిస్క్ పడేకంటే.. తక్కువస్థానాలు తీసుకుని గెలుస్తాం

Pawan Kalyan: ఓట్లు చీలకుండా... 98 శాతం స్ట్రైక్ రేట్‌‌తో.. ఎన్నికలకు వెళ్తున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఎక్కువ స్థానాలు తీసుకుని.. రిస్క్ పడేకంటే.. తక్కువ స్థానాలు తీసుకుని.. గెలిచి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నిర‌్ణయంలో పార్టీ ప్రయోజనాలకు గానీ.. వ్యక్తి ప్రయోజనాలకు గానీ.. తావివ్వకుండా.. కేవలం రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం మాత్రమే నిర్మాణాత్మక అడుగులు వేస్తు్న్నట్టు పవన్ ప్రకటించారు.

Shekhar G

Shekhar G

Next Story