Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియను విచారిస్తున్న పాణ్యం పోలీసులు
Bhuma Akhila Priya: ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియను విచారిస్తున్న పాణ్యం పోలీసులు
Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియను పాణ్యం పోలీసులు విచారిస్తున్నారు. పాణ్యం పీఎస్‌లో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డిలు ఉన్నారు. నిన్న లోకేశ్ పాదయాత్రలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు. ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




