శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

Orders Appointing 15 Members Of the Governing Body
x

శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

Highlights

Srisailam Temple: 15 మందితో కూడిన పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు, పాలకమండలి కాలపరిమితి రెండేళ్లు పని చేస్తుందని తెలిపిన ప్రభుత్వం.

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 మందితో కూడిన పాలకమండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలకమండలి రెండేళ్లు పని చేస్తుందని తెలిపింది ప్రభుత్వం. శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నియమించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories