విజయవాడలో విజేత సూపర్ మార్కెట్ 113వ బ్రాంచ్ ప్రారంభం

విజేత సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 4:37 PM IST
Opening of 113th branch of Vijetha Supermarket in Vijayawada
X

విజయవాడలో విజేత సూపర్ మార్కెట్ 113వ బ్రాంచ్ ప్రారంభం

విజయవాడలో విజేత సూపర్ మార్కెట్ 113వ బ్రాంచ్‌ను తూర్పు ఎమ్యెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. విజేత సూపర్ మార్కెట్‌పై ప్రజల్లో మంచి అవగాహన ఉందని ఎమ్మెల్యే గద్దెరామ్మెహన్ రావు చెప్పారు. తాజా కూరగాయలు, సరుకులు విజేత సూపర్ మార్కెట్‌లో లభిస్తాయన్నారు. విజేత సూపర్ మార్కెట్లతో నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించడమే కాకుండా ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నామని... విజేత సూపర్ మార్కెట్ ఓనర్ జగన్మోహన్ రావు తెలిపారు. 1999లో మొదటి బ్రాంచ్ చందనగర్‌లో ప్రారంభించామని... ఇప్పుడు 113వ బ్రాంచ్ ప్రారంభిస్తున్నారని ఆయన అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story