AP Cabinet: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: కేబినెట్ ముందుకు పలు కీలక అంశాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Aug 2024 2:56 PM IST
Ongoing AP Cabinet meeting
X

AP Cabinet: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గం ముందుకు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దుచేసే అవకాశం ఉంది. పోలవరం ఎడమ కాల్వ సామర్థ్యంపై చర్చించనున్నారు. ఇక 6 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంపు ప్రతిపాదించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్‌, 12 అంశాలతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ రూపకల్పనపై మంత్రులు సలహాలు సూచనలు చేయనున్నారు. విజన్ డాక్యుమెంట్‌పై కసరత్తు చేస్తుంది ప్రణాళికశాఖ. రేషన్ మాఫియాపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సెబ్ రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యస్థీకరణ, పలుశాఖల బదిలీలు, మార్పులపై చర్చించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story