Kovvur: కొవ్వూరు క్వారంటైన్ కు ఒకరి తరలింపు

S. Srikanth
Published on: 29 March 2020 11:28 AM IST
Kovvur: కొవ్వూరు క్వారంటైన్ కు ఒకరి తరలింపు
X
Representational Image

కొవ్వూరు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వైద్య సిబ్బంది గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినా కొంతమంది మాట వినకపోవడంతో అందులో ఒకరిని కొవ్వూరు క్వారంటైన్ కు తాళ్లపూడి వైద్యులు తరలించారు.

చత్తీస్ గఢ్ నుంచి వచ్చిన తాళ్లపూడికి చెందిన ఒక వ్యక్తి ఆరు బయట తిరుగుతుండడంతో స్థానికులు హడలెత్తిపోయారు. సమాచారం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో చర్చనీయాంశమైంది.


S. Srikanth

S. Srikanth

Next Story