Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై 3వ రోజు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

Indrakeeladri: శాకంబరీదేవి దర్శనానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 July 2024 1:48 PM IST
On the 3rd day, Durgamma Shakambari appeared as Devi in Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై 3వ రోజు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం 

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై 3వ రోజు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. శాకంబరీదేవి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆషాఢమాసం సారె సమర్పించే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భారీ వర్షం కురుస్తుండటంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేశారు. ఉచిత బస్సుకు మాత్రమే ఘాట్ రోడ్డుపై వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story