Vizag: బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

Vizag: సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు

Jyothi
Published on: 31 July 2023 10:37 AM IST
Old Woman Murder in Vizag
X

Vizag: బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

Vizag: విశాఖ సుజాతనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. వృద్ధురాలిని హత్య చేసి బంగారంతో ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story