Nara Bhuvaneswari: కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

Nara Bhuvaneswari: నంద్యాల జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం

Jyothi
Published on: 7 April 2024 8:08 AM IST
Nijam Gelavali Program in Nandyal
X

Nara Bhuvaneswari: కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

Nara Bhuvaneswari: కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబీకులను పరామర్శించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నానాగలూటి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.. గుండెపోటుతో చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం కింద నగదు చెక్కును అందించారు.

Jyothi

Jyothi

Next Story