NIA: కడపలో హై అలర్ట్‌.. పిఎఫ్‌ఐ సభ్యుడు సలీం అరెస్ట్‌

NIA: శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న NIA

Shekhar G
Published on: 3 March 2024 4:24 PM IST
NIA Arrested PFI Leader Saleem In Kadapa
X

NIA: కడపలో హై అలర్ట్‌.. పిఎఫ్‌ఐ సభ్యుడు సలీం అరెస్ట్‌

NIA: కడప జిల్లా మైదుకూరులో శనివారం NIA అధికారుల సోదాల కలకలం రేపాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు సలీమ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సలీమ్‌ను కడప జిల్లా చెర్లోపల్లి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో జగిత్యాల నమోదైన కేసుకు సంబంధించి సలీమ్‌ కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. దీంతో 10 రోజుల క్రితం సలీమ్ చెర్లోపల్లిలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story