Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రెయిన్‌ అనుమానిత కేసు

Andhra Pradesh: తుని మండలం తేటగుంట గ్రామంలో స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదయినట్లు సమాచారం

Sandeep Eggoju
Updated on: 4 March 2021 1:03 PM IST
New CoronaVirus Strain Case in East Godavari District
X

కరోనా వైరస్ స్ట్రైన్ 

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదయినట్లు తెలుస్తోంది. తుని మండలం తేటగుంట గ్రామంలో స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదయినట్లు సమాచారం. ఓ వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి ఇటీవల గ్రామానికి వచ్చారు. ఢిల్లీ, విశాఖలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. అయితే గ్రామానికి వచ్చిన మరుసటి రోజే మరోసారి కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో స్ట్రెయిన్‌ అనుమానంతో నమూనాలు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story