గోదావరిలో మునిగిన బోటు గుర్తింపు..రేపు బోటును బయటికి తీయనున్న..
గోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ప్రమాదం జరిగిన కచ్చులూరు దగ్గర లంగరేసి వెతికిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు 150 అడుగుల లోతులో బోటు ఆనవాళ్లు దొరికాయి. దాంతో రేపు ఉదయం నదీగర్భం నుంచి బోటును బయటికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story




