విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి..?

MLC By Poll 2024: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Aug 2024 5:04 PM IST
NDA MLC Candidate Byra Dileep Chakravarthy
X

విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి..?

MLC By Poll 2024: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ నేతలు దిలీప్ పేరును ప్రతిపాదించనుండగా.. తమ ప్రతిపాదనను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు. కాసేపట్లో దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నాయి. అభ్యర్థి పేరు ఖరారైతే రేపు కూటమి తరపున నామినేషన్ దాఖలు కానుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story