NDA: విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్న కూటమి

NDA: విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకుంది. టెలీకాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2024 10:47 AM IST
NDA Alliance Distanced From MLC By Election
X

NDA: విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్న కూటమి

NDA: విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి తప్పుకుంది. టెలీకాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. విశాఖ నేతలతో చర్చించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ, కూటమి నేతలు ఆమోదం తెలిపారు. విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికకు.. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story