Narayanaswamy: జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో.. ప్రజలకు పవన్‌కల్యాణ్‌ సమాధానం చెప్పాలి

Narayanaswamy: 170 స్థానాలు కచ్చింతంగా గెలుస్తాం

Shekhar G
Published on: 3 March 2024 5:14 PM IST
Narayanaswamy Comments on Pawan Kalayan
X

Narayanaswamy: జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో.. ప్రజలకు పవన్‌కల్యాణ్‌ సమాధానం చెప్పాలి

Narayanaswamy: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో విలువల్లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ అభివర్ణించారు. అసలు పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 170 స్థానాలు కచ్చితంగా గెలుస్తుందని నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story