Minister Narayana: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ

Minister Narayana: అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధానలక్ష్యం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Jun 2024 12:15 PM IST
Narayana took charge as the Minister of Municipal Administration and Urban Development
X

Minister Narayana: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ

Minister Narayana: అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధానలక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. టాప్‌-5 రాజధానుల్లో ఒక్కటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 32వేల ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 3 రాజధానలుంటూ మూడుముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్లలో ఫేజ్‌ 1పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకువెళ్తామన్నారు. ఏపీ సెక్రటేరియట్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి నారాయణకు అధికారులు అభినందనలు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story