Narasaraopeta: వారం వ్యవధిలో మూడు హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్

Narasaraopeta: గతేడాది ఇదే తరహాలో యాచకురాలిని హత్యచేసిన సైకో

Dhatripriya
Published on: 11 May 2023 11:47 AM IST
Narasaraopeta Psycho Ankamma Rao Arrest
X

Narasaraopeta: వారం వ్యవధిలో మూడు హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్

Narasaraopeta: పల్నాడు జిల్లాలో వరుస హత్యల కేసును పోలీసులు చేధించారు. నరసరావుపేటలో కొన్ని రోజులుగా హత్యలు చేస్తున్న నిందితుడు అంకమ్మరావులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిద్రిస్తున్న యాచకులపై దాడి చేసి వారి వద్ద ఉన్న డబ్బులు ఎత్తుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఇదే తరహాలో యాచకురాలిని అంకమ్మరావు హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంకమ్మరావుపై గతంలో 11 కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Dhatripriya

Dhatripriya

Next Story