Nara Lokesh: నేటి నుంచి నారా లోకేష్‌ శంఖారావం యాత్ర

Nara Lokesh: నేడు పలాస, టెక్కలిలో యాత్ర చేయనున్న లోకేష్

Shekhar G
Updated on: 11 Feb 2024 10:30 AM IST
Nara Lokesh Yatra in the srikakulam from today
X

Nara Lokesh: నేటి నుంచి నారా లోకేష్‌ శంఖారావం యాత్ర

Nara Lokesh: నేటి నుంచి నారా లోకేష్‌ శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది.రోజుకు 3 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి యాత్ర ప్రారంభంకానుంది. ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌లో ప్రారంభ సభను నిర్వహించనున్నారు. నేడు పలాస, టెక్కలిలో లోకేష్ యాత్ర చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story