Nara Lokesh : చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?

* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ * సొంతింట్లో మహిళలకు భద్రత లేకుండా పోయింది: లోకేష్

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 7:00 PM IST
Nara Lokesh Sensational Comments on YS Jagan and Andhra Pradesh Government
X

నారా లోకేష్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న లోకేష్.. సొంత చెల్లిలికే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికేం న్యాయం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. 21 రోజులు కాదు కదా.. 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడే పరిస్థితి లేదని లోకేష్ ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారన్న లోకేష్.. దిశ చట్టం ద్వారా నిందితులను ఎందుకు శిక్షించలేకపోతున్నారని ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story