Nara Lokesh: ప్రిజనరీ జగన్, విజనరీ చంద్రబాబుకు తేడాను గమనించాలి

Nara Lokesh: పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా నొక్కేయాలని చూశారు

Shekhar G
Published on: 10 March 2024 5:52 PM IST
Nara Lokesh criticizes CM Jagan
X

Nara Lokesh: ప్రిజనరీ జగన్, విజనరీ చంద్రబాబుకు తేడాను గమనించాలి

Nara Lokesh: అనంతపురం జిల్లాలోని బీడు భూముల్లో కార్లు పండేలా టీడీపీ ప్రభుత్వం డెవలప్ చేసిందన్నారు నారా లోకేష్. ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎ జగన్‌పై విమర్శలు చేశారు నారా లోకేష్. ప్రిజనరీ జగన్, విజనరీ చంద్రబాబుకు తేడాను ప్రజలు గమనించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం లేపాక్షి, సైన్స్ సిటీ పేరుతో భూములు సేకరించి..పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా నొక్కేయాలని చూశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో కియా కార్ల కంపెనీ భూములు ఇచ్చి ఉద్యోగాలు కల్పించామన్నారు నారా లోకేష్.

Shekhar G

Shekhar G

Next Story