Nara Lokesh: వడ్డీతో సహా వైసీపీకి తిరిగి అప్పజెప్తాను

Nara Lokesh: తప్పు చేసే ఏస్థాయి అధికారినీ వదలం

Jyothi
Published on: 12 Feb 2024 8:08 AM IST
Nara Lokesh Comments on YCP
X

Nara Lokesh: వడ్డీతో సహా వైసీపీకి తిరిగి అప్పజెప్తాను

Nara Lokesh: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న T.A, D.Aలను వెంటనే చెల్లిస్తామని టెక్కలి సభలో నారాలోకేష్ హామీ ఇచ్చారు. రెండు నెలలు ఓపిక పడితే.. వడ్డీతోసహా.. వైసీపీకి తిరిగి అప్పజెప్తపామన్నారు. చట్టాలను ఉల్లంఘించిన ప్రతివాళ్ల పేరు రెడ్ డైరీలో ఉందని.. ఎవరీని వదలిపెట్టనని లోకేష్ స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story