Nara Lokesh: జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధమా..?

Nara Lokesh: సీఎం జగన్‌పై నారాలోకేష్‌ ఘాటు విమర్శలు

Shekhar G
Published on: 11 Feb 2024 4:16 PM IST
Nara Lokesh Comments On Jagan
X

Nara Lokesh: జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధమా..?

Nara Lokesh: సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేష్ ఘాటు విమర్శలు చేశారు. జగన్ .. సిద్ధం, సిద్ధం అంటున్నారని..అలా అంటే తనకు నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ దేనికి సిద్ధం జైలుకు వెళ్లడానికి సిద్ధమా..? ఇంకేంతమందిని లేపేయానికి సిద్ధం అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇచ్ఛాపురంలో టీడీపీ శంఖారావంలో నారా లోకేష్ జగన్ పై విమర్శలు గుప్పించారు.

Shekhar G

Shekhar G

Next Story