Nara Bhuvaneshwari: కుప్పంలో నాకు మద్ధతిస్తారా? చంద్రబాబుకు ఇస్తారా?

Nara Bhuvaneshwari: చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు

Jyothi
Published on: 21 Feb 2024 3:19 PM IST
Nara Bhuvaneshwari Funny comments During Kuppam Tour
X

Nara Bhuvaneshwari: కుప్పంలో నాకు మద్ధతిస్తారా? చంద్రబాబుకు ఇస్తారా?

Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు మద్దతిస్తారా..? లేక తనకు మద్దతిస్తారా..? అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని, ఈ సారి తనను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు. అయితే అక్కడున్నవారంతా ఇద్దరూ కావాలంటూ చేతులెత్తారు. ఎప్పుడూ సీరియస్‌ చర్చలే కాదు.. సరదాగా కూడా మాట్లాడుకోవాలన్న భువనేశ్వరి.. తాను రాజకీయాలకు దూరం అంటూ చెప్పారు.

Jyothi

Jyothi

Next Story