AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

Municipal Chairperson: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ మండల వరలక్ష్మి మరో మారు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

Arun Chilukuri
Published on: 16 Jun 2023 5:24 PM IST
Nandigama Municipal Chairperson Mandava Varalakshmi
X

AP News: మరోసారి నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి కంటతడి

Municipal Chairperson: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ మండల వరలక్ష్మి మరో మారు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని జిల్లా కమిషనర్ ఇష్టానుసారంగా ప్రవర్తిన్నారని ఆరోపించారు. అత్యవసర సమావేశం పేరుతో 5 ఎజెండా అంశాలను ఆమోదించాలని తనపై ఒత్తిడి తెస్తున్నాడన్నారు. అధికారుల వద్ద మెప్పు పొందటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుండి కమిషనర్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతన్నారని, కన్నీరు మున్నీరుగా విలపించారు నందిగామ మున్సిపల్ చైర్మన్ మండల వరలక్ష్మి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story