Naga Babu: జనసేన పొత్తులపై స్పందించిన నాగబాబు

Naga Babu: టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసొస్తుందని భావిస్తున్నాం

Jyothi
Updated on: 8 Feb 2024 5:00 PM IST
Naga Babu reacts on Jana Sena alliances
X

Naga Babu: జనసేన పొత్తులపై స్పందించిన నాగబాబు 

Naga Babu: జనసేన పొత్తులపై ఆ పార్టీ ముఖ్య నేత నాగబాబు స్పందించారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసొస్తుందని భావిస్తున్నామని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. ఎన్ని అసెంబ్లీ స్థానాలు.. ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంలో తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ ‌కల్యాణ్‌దేనని నాగబాబు స్పష్టం చేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు వివరించారు.

Jyothi

Jyothi

Next Story