బీజేపీ జనసేన కలయిక చూసి వైసీపీ వణుకుతోంది

- జనసేన, బిజెపి కలయిక చూసి వైసిపి నాయకుల్లో వణుకుపుడుతోంది - జగన్ నిర్ణయాలన్నీ ఒంటెద్దు పోకడలతో ఉన్నాయి - ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలి

admin1
Updated on: 20 Jan 2020 8:12 PM IST
బీజేపీ జనసేన కలయిక చూసి వైసీపీ వణుకుతోంది
X
నాదేండ్ల మనోహర్ ఫైల్ ఫోటో

బిజెపి జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జనసేన నేత నాదేండ్ల మనోహర్‌ అన్నారు. జనసేన, బిజెపి కలయిక చూసి వైసిపి నాయకుల్లో వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలిస్తే ఊరుకోమని హెచ్చరించిన మనోహర్‌...ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.



admin1

admin1

Next Story