Vasantha Krishna Prasad: నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

Vasantha Krishna Prasad: 2024 ఎన్నికలు అత్యంత కీలకం

Shekhar G
Published on: 12 March 2024 7:37 PM IST
Mylavaram MLA Krishna Prasad Key Remarks
X

Vasantha Krishna Prasad: నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కాదని.. ఉమను కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. 2024 ఎన్నికలు అత్యంత కీలకమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story