గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
x
MLA Raghuram Reddy
Highlights

మైదుకూరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని దాసరి పల్లి లో వెలసిన పట్టాభి రామ...

మైదుకూరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని దాసరి పల్లి లో వెలసిన పట్టాభి రామ స్వామి ధ్వజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృష బాలకు రాత్రి దూలం లాగే పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు పంపిణీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories