Tuni: పట్టణ ప్రజలకు అన్నివిధాలా సహాయం అందిస్తాం

పట్టణంలో గల30వార్డులో ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తుని వైసీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ఏలూరి సుధాబాలు తెలిపారు.

S. Srikanth
Published on: 31 March 2020 10:41 AM IST
Tuni: పట్టణ ప్రజలకు అన్నివిధాలా సహాయం అందిస్తాం
X

తుని‌: పట్టణంలో గల30వార్డులో ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తుని వైసీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ఏలూరి సుధాబాలు తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ తో పాటు అన్ని వార్డుల్లో ప్రతిరోజు ఉదయం కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 17వవార్డులో అల్లాడ దివానం,14వ వార్డులో షేక్ క్వాజా ఆద్వర్యంలో వేకువజాము నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


S. Srikanth

S. Srikanth

Next Story