Mudragada Padmanabham: నేడు వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham: వైసీపీలో చేరనున్న ముద్రగడ, ఆయన కుమారుడి గిరి

Jyothi
Published on: 15 March 2024 10:17 AM IST
Mudragada Padmanabham into YCP today
X

Mudragada Padmanabham: నేడు వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు. ముద్రగడ, ఆయన కుమారుడు గిరి వైసీపీ కండువాకప్పుకోనున్నారు. కాసేపటి క్రితం ముద్రగడ, గిరి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరనున్నారు.

Jyothi

Jyothi

Next Story