Mudragada Padmanabham: పేరు మారింది.. ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి

Mudragada Padmanabham: కాపు నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Jun 2024 10:47 AM IST
Mudragada Padmanabha Name Becomes Mudragada Padmanabha Reddy
X

Mudragada Padmanabham: పేరు మారింది.. ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి

Mudragada Padmanabham: కాపు నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు మారింది. ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్‌గెలిస్తే తన పేరు మార్చుకుంటానని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం తన పేరు మార్చుకున్నారు. ఇక, ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. ముద్రగడ పద్మనాభం పేరును ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story