విశాఖ ఎంపీ ఫ్యామిలీ సేఫ్.. కిడ్నాప్ అయిన గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

MP satyanarayana పోలీసుల అదుపులో నలుగురు దుండగులు

Dhatripriya
Published on: 15 Jun 2023 1:21 PM IST
MP satyanarayana Family Safe
X

విశాఖ ఎంపీ ఫ్యామిలీ సేఫ్.. కిడ్నాప్ అయిన గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

MP satyanarayana: విశాఖలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ప్రముఖ ఆడిటర్‌, మాజీ స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌ జీవీ కిడ్నాప్‌ అయినట్లు తెలుస్తోంది. జీవీతో పాటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, అతడి భార్యను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. ఎంపీ కుమారుడు, భార్య సేఫ్‌గా ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌ కేసులో పోలీసుల నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన గంటల్లోనే కేసును ఛేదించారు.

Dhatripriya

Dhatripriya

Next Story