CM Ramesh: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారు

CM Ramesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.. లోక్‌సభలో ప్రస్తావించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 July 2024 9:30 PM IST
MP CM Ramesh Speech in Loksabha
X

CM Ramesh: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారు

CM Ramesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.. లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులతో కేంద్రం ఆక్సిజన్‌ అందించిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గతంలో ఏ బడ్జెట్‌లో జరగని విధంగా... ఏపీకి ఈ బడ్జెట్‌లో న్యాయం జరిగిందన్నారు. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇస్తే.. రాష్ట్రం మొత్తాన్ని దోచేశాడని, ల్యాండ్‌, శాండ్‌మైనింగ్‌, భూములు, లిక్కర్‌ ఇలా అన్నింట్లో దోపిడీ జరిగిందని చెప్పారు. అరాచక పాలనకు సహకరించిన అధికారులను కేంద్రం శిక్షించాలని సీఎం రమేష్ కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story