Rajahmundry: నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎంపీ భరత్

S. Srikanth
Published on: 7 April 2020 6:45 PM IST
Rajahmundry: నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎంపీ భరత్
X

రాజమండ్రి : క్వారీ సెంటర్ దానవాయిబాబు గుడి వద్ద మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్, అజ్జరపు వాసు యూత్ ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఎంపీ మార్గాని భరత్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు, బొమ్మన రాజకుమార్, అధికార ప్రతినిధి సాగర్, యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్, బుడ్డిగ శ్రీను, గార చంటి, మణికంఠ రెడ్డి, రవి, చైతన్య అజ్జరపు వాసు యూత్ సభ్యులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story