YS Avinash Reddy: కర్నూలులోనే అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స.. ఎంపీకి బీపీ చెకప్‌

YS Avinash Reddy: ఆస్పత్రికి చేరుకుంటున్న వైసీపీ ముఖ్యనేతలు

Dhatripriya
Updated on: 20 May 2023 1:46 PM IST
MP Avinash Reddy Mother Admitted In Kurnool Viswabharathi Hospital
X

YS Avinash Reddy: కర్నూలులోనే అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స.. ఎంపీకి బీపీ చెకప్‌

YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు పట్టణంలోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో వైద్యం కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులతో పాటు వైసీపీ ముఖ్య నేతలందరూ అవినాష్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. వీలైనంత త్వరగా అవినాష్ రెడ్డి తల్లి కోలుకోవాలని కోరుకుంటున్న స్థానిక ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ తో విశ్వభారతి ఆస్పత్రి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరి కిషన్ అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story