Pawan Kalyan: సినిమాలు వేరు రాజకీయాలు వేరు

Pawan Kalyan: మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో పాల్గొన్న పవన్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 4:00 PM IST
Movies are different and politics are different Says Pawan Kalyan
X

Pawan Kalyan: సినిమాలు వేరు రాజకీయాలు వేరు

Pawan Kalyan: సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ మరోసారి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో నవ్వు, ధైర్యం పోయిందని.. వాటిని తిరిగిచ్చింది మహిళా శక్తి.. యువశక్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు. ధైర్యం కోల్పోయిన సమాజంలో యువత, మహిళలు ఇద్దరే పనిచేస్తారన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story